CALL US 8682833333
LEAD ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనేది ఒక విశిష్టమైన ఆవిష్కరణ. దీంతో టీచర్లు, విద్యార్థులకు ఈ కింది ప్రయోజనాలు చేకూరతాయి:
ఆయా బోర్డ్‌లు నిర్దేశించిన తాజా మార్గదర్శకాలకు పూర్తి అనుగుణంగా పాఠ్య ప్రణాళిక రూపొందించబడింది. అలాగే, ప్రతి విద్యార్థికి జాతీయ స్థాయి ప్రమాణాలతో సంపూర్ణ విద్యను అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
దేశవ్యాప్తంగా స్కూల్స్‌కు సీబీఎస్ఈ అధునాతన పాఠ్య ప్రణాళికను, అలాగే ఈ కింది రాష్ట్రాల్లో కస్టమైజ్డ్ రాష్ట్ర బోర్డ్ ప్రోగ్రామ్‌లను LEAD అందిస్తుంది:
మీ స్కూల్స్‌ను అభివృద్ధిలోకి తెచ్చుకోవడం అంత సులభం కాదు. డెమో ఫారమ్ నింపండి. ఆ తర్వాత LEAD ప్రతినిధి మీకు కాల్ చేస్తారు. మీరు ఇక్కడ మా వర్చువల్ టూర్‌ను చూడవచ్చు.
Looking for job? Click here to go to our careers page
![]()
LEAD స్కూల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌తో, మా టీచర్లు మరింత ఉత్సాహంగా పాఠాలు చెబుతున్నారు. మా టైమ్‌టేబుల్ పూర్తిగా కస్టమైజ్డ్‌గా ఉండటం ఇందులోని గొప్ప విశేషం. సందేహాలు తీర్చే సెషన్ ద్వారా మా టీచర్లు ప్రతిరోజు విద్యార్థులకు సహాయపడుతున్నారు. దీంతో మా స్కూల్ 100% సంపూర్ణంగా మారింది.
![]()
చేతన్ బన్సల్
ప్రిన్సిపల్, షెమ్‌రాక్ స్కూల్, జిరక్‌పూర్
Copyright 2020. All rights reserved.